తానాజీ
Appearance
తానాజీ | |
---|---|
దర్శకత్వం | ఓం రౌత్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
Narrated by | సంజయ్ మిశ్రా |
ఛాయాగ్రహణం | కేయికో నాకాహారా |
కూర్పు | ధర్మేంద్ర శర్మ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 10 జనవరి 2020 |
సినిమా నిడివి | 135 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 172 కోట్లు [1] |
బాక్సాఫీసు | 367.65 కోట్లు (అంచనా)[2] |
తానాజీ 2020లో విడుదలైన హిందీ సినిమా. టి - సిరీస్ ఫిలిమ్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్ లపై అజయ్ దేవ్‌గణ్, భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.[3] అజయ్ దేవ్‌గణ్, కాజోల్, జగపతి బాబు , సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జనవరి 2020న విడుదలైంది.
68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ప్రజాదరణ పొందిన సినిమా, జాతీయ ఉత్తమ నటుడు (అజయ్ దేవగణ్), జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (నచికేత్ బార్వే, మహేష్ షేర్లా) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.
నటీనటులు
[మార్చు]- అజయ్ దేవ్‌గణ్
- కాజోల్
- జగపతి బాబు
- సైఫ్ అలీఖాన్
- శరద్ కేల్కర్
- శశాంక్ పాండే
- నేహా శర్మ
- ల్యూక్ కెన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: టి-సిరీస్ ఫిలిమ్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్
- నిర్మాతలు: అజయ్ దేవ్‌గణ్, భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్
- సంగీతం: అజయ్ అతుల్, సచిత్ పరంపర
- సినిమాటోగ్రఫీ: కేయికో నాకాహారా
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "శంకర రే శంకర" | మేహూల్ వ్యాస్ | 3:31 | ||||||
2. | "మే భవాని" | సుఖ్వీందర్ సింగ్ , శ్రేయ ఘోషాల్ | 4:18 | ||||||
3. | "ఘమండ్ కార్" | సచిత్ టాండన్, పరంపర ఠాకూర్ | 4:42 | ||||||
4. | "తినక్ తినక్" | హర్ష దీప్ కౌర్ | 3:54 | ||||||
16:25 |
మూలాలు
[మార్చు]- ↑ "Tanhaji – Movie – Box Office India". boxofficeindia.com.
- ↑ "Tanhaji Box Office". Bollywood Hungama. Retrieved 14 March 2020.
- ↑ Eenadu (10 January 2021). "అసలు ఎవరీ తానాజీ..?". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.