భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు
స్వరూపం
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | National | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1968 | |
క్రితం బహూకరణ | 2013 | |
మొత్తం బహూకరణలు | 50 | |
బహూకరించేవారు | Directorate of Film Festivals | |
నగదు బహుమతి | ₹50,000 (US$630) | |
వివరణ | Best Performance by an Actor in a Leading Role | |
క్రితం పేరులు | Bharat Award (1968–1974) | |
మొదటి గ్రహీత(లు) | ఉత్తమ్ కుమార్ |
చలనచిత్రంలో కథానాయకుడి పాత్రలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించి, రజత కమలం, ₹50,000 రూపాయల నగదును అందిస్తుంది. ఒకరికన్నా ఎక్కువ మందికి ఈ పురస్కారం ఇవ్వవలసి వచ్చినపుడు నగదును సమంగా పంచి ఇస్తారు. 2014 వరకూ ఈ పురస్కారాన్ని ఎక్కువసార్లు అందుకున్న నటులు ముగ్గురు: కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్, ముగ్గురూ మూడేసిసార్లు పురస్కారం పొందారు. తర్వాతి స్థానంలో ఆరుగురు - సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి, ఓంపురి, నసీరుద్దీన్ షా, మోహన్ లాల్, అజయ్ దేవగణ్ ఉన్నారు.[1]
జాబితా
[మార్చు]ఉత్తమ నటుడు విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:
ఇవి చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About National Film Awards". Directorate of Film Festivals. Retrieved 15 June 2015.