కొడియెట్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడియెట్టం
దర్శకత్వంఅడూర్ గోపాలక్రిష్ణన్
రచనఅడూర్ గోపాలక్రిష్ణన్
నిర్మాతకులత్తూరు భాస్కరన్ నాయర్
తారాగణంభరత్ గోపి
కెపిఎసి లలిత
ఛాయాగ్రహణంమంకడ రవివర్మ
కూర్పుఎం. మణి
నిర్మాణ
సంస్థ
చిత్రలేఖ ఫిల్మ్ సొసైటీ
పంపిణీదార్లుచిత్రలేఖ ఫిల్మ్ సొసైటీ
విడుదల తేదీ
12 మే 1978
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

కొడియెట్టం, 1978 మే 12న విడుదలైన మలయాళ సినిమా.[1] చిత్రలేఖ ఫిల్మ్ సొసైటీ బ్యానరులో కులత్తూరు భాస్కరన్ నాయర్ నిర్మించిన ఈ సినిమాకు అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో భరత్ గోపి, కెపిఎసి లలిత, కుట్టియెడతి విలాసిని తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.[3] ఈ సినిమాలో ఎలాంటి నేపథ్య సంగీతం, దర్శకుడి కట్‌లో కొన్ని సన్నివేశాలు లేవు. 1978లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు (భరత్ గోపి), మలయాళంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

నటవర్గం

[మార్చు]
  • భరత్ గోపి (శంకరన్‌కుట్టి)
  • కెపిఎసి లలిత (శాంతమ్మ)
  • కుట్టియెడతి విలాసిని (సరోజిని)
  • కవియూర్ పొన్నమ్మ (కమలం)
  • అజీజ్ (ట్రక్ డ్రైవర్‌)
  • పికె వేణుకుట్టన్ నాయర్
  • తిక్కురిసి సుకుమారన్ నాయర్ (సుకుమార పిళ్లై)
  • అడూర్ భవాని (శాంతమ్మ తల్లి)
  • అడూర్ పంకజం (పంకజాక్షి)
  • అరణ్ముల పొన్నమ్మ

అవార్డులు

[మార్చు]

ఈ సినిమా కింది అవార్డులను గెలుచుకుంది:

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - 1978[4]
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు - 1978[5]

మూలాలు

[మార్చు]
  1. "Kodiyettam (1978)". www.malayalachalachithram.com. Retrieved 2021-08-16.
  2. "Kodiyettam". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kodiyettam (1977)". Indiancine.ma. Retrieved 2021-08-16.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-22. Retrieved 2021-08-14.
  5. "Archived copy". Archived from the original on 3 March 2016. Retrieved 2021-08-14.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

[మార్చు]