దస్తక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్తక్
దస్తక్ సినిమా పోస్టర్
దర్శకత్వంరాజీందర్ సింగ్ బేడి
స్క్రీన్ ప్లేరాజీందర్ సింగ్ బేడి
నిర్మాతరాజీందర్ సింగ్ బేడి
తారాగణంసంజీవ్ కుమార్
రెహనా సుల్తాన్
అంజూ మెహేంద్రూ
ఛాయాగ్రహణంకమల్ బోస్
కూర్పుహృషికేశ్ ముఖర్జీ
సంగీతంమదన్ మోహన్
మజ్రూహ్ సుల్తాన్ పురి (పాటలు)
విడుదల తేదీ
1970
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

దస్తక్ 1970లో విడుదలైన హిందీ సినిమా. రాజీందర్ సింగ్ బేడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సంజీవ్ కుమార్, నూతన నటి రెహనా సుల్తాన్, అంజూ మెహేంద్రూ నటించగా మదన్ మోహన్ సంగీతం సమకూర్చాడు. దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ ఎడిటింగ్ చేశాడు.[1]

1971లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు (సంజీవ్ కుమార్), జాతీయ ఉత్తమ నటి (రెహనా సుల్తాన్), జాతీయ ఉత్తమ సంగీతం (మదన్ మోహన్) విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1971)

మూలాలు

[మార్చు]
  1. Hrishikesh Mukerjee Archived 15 అక్టోబరు 2007 at the Wayback Machine
  2. "Film Songs on Ragas". Archived from the original on 18 November 2007. Retrieved 11 October 2007. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దస్తక్&oldid=4218468" నుండి వెలికితీశారు