చారుకేశి రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Charukesi scale with Shadjam at C

చారుకేశి రాగము కర్ణాటక సంగీతం లో 26 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు[మార్చు]

S R2 G3 M1 P D1 N2 S
S N2 D1 P M1 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 62 వ మేళకర్త రాగమైన రిషభప్రియ రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.


ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • ఆడమోడిగలదే - త్యాగరాజు కీర్తన
  • కృపయా పాలయ శౌరే- స్వాతీ తిరునాళ్
  • లక్ష్యగీతం శ్రీరాజద్గుణ రూపకం, వేంకటముఖి


మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్