Jump to content

రూపవతి రాగము

వికీపీడియా నుండి
(రూపవతి రాగం నుండి దారిమార్పు చెందింది)
Rupavati scale with shadjam at C

రూపవతి రాగము కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 12వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్నాటక సంగీత పాఠశాశాలలో అదే పేరుతో ఉన్న రాగాలలో ఇది ఒకటి. [2]

రాగ లక్షణాలు

[మార్చు]
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
Lua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
Lua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్చ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 48 మేళకర్త దివ్యమణి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు

[మార్చు]

చాలామంది వాగ్గేయకారులు రూపవతి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు

[మార్చు]

రూపవతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai

నోట్సు

[మార్చు]