Jump to content

చిత్రాంబరి రాగం

వికీపీడియా నుండి
Chitrambari
ఆరోహణLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).
అవరోహణLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).

చిత్రాంబరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 66వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "చతురంగిణి" అని పిలుస్తారు.[2] [3] ఇది 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగం ప్రతిమధ్యమంతొ సమానంగా ఉంటుంది[4].

రాగ లక్షణాలు

[మార్చు]
"చిత్రాంబరి" scale with Shadjam at C

11వ చక్ర రుద్ర లో ఇది 6వ రాగం. ఈ రాగానికి ధారణానుకూలైన పేరు రుద్ర-షా.

ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R2 G3 M2 P D3 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N3 D3 P M2 G3 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 30వ మేళకర్త రాగమైన నాగానందిని రాగం నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  4. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications

బాహ్య లంకెలు

[మార్చు]
  • "RAGA Chitrambari ! Jewels Of Ragas | Shertalai R.Sivakumar | Episode 21 | Thyagayya Tv | TCT - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.