గాంగేయభూషిణి రాగం
Appearance
ఆరోహణ | S R₃ G₃ M₁ P D₁ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₁ P M₁ G₃ R₃ S |
గాంగేయభూషణి రాగము కర్ణాటక సంగీతం లో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 33 వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగం పేరు "గంగాతరంగిణి". [1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 69 వ మేళకర్త రాగమైన ధాతువర్ధని రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు
[మార్చు]ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- అలేరుకుమచౌలద్ధేమ - ఝంప - వెంకటమఖి
- వరదరాజు అవావా - తిస్రేక - ముత్తుస్వామి దీక్షితులు
- సంచరి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
- సులభ పోజేయ మాది - పురందరదాసు
- ఎవ్వరే రామయ్య - త్యాగరాజు
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- "Learn Indian Classical Melakartha Ragas | Ruthu Chakram - 33 Gangeya Bhushani - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
- "Evvare ramayya - Gangeyabhushani - Sanjay Subrahmanyan Live - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.