Jump to content

జలార్ణవం రాగం

వికీపీడియా నుండి
Jalarnavam
ArohanamLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).
AvarohanamLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).
"జలార్ణవం" scale with Shadjam at C

జలార్ణవం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జగన్మోహనం" అంటారు. [1][2][3]

రాగ లక్షణాలు

[మార్చు]
(S R1 G1 M2 P D1 N2 S)
(S N2 D1 P M2 G1 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 2వ మేళకర్త రాగమైన రత్నాంగి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

[మార్చు]
  • రక్కసమరదన - ఏక - వెంకటమఖి
  • శ్రీవిద్యారాడగోపాలం - మిశ్ర ఏక - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
  • కనక మయూర - కోటేశ్వర అయ్యర్
  • మహేశ్వరి కావుమా ఉమా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras

బాహ్య లంకెలు

[మార్చు]
  • "Rajam100 - 105 of 365 - Kanaka Mayura - Jalarnavam - YouTube". www.youtube.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-30.