Jump to content

దివ్యమణి రాగం

వికీపీడియా నుండి
దివ్యమణి
ఆరోహణLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).
అవరోహణLua error in మాడ్యూల్:Separated_entries at line 32: attempt to index field 'args' (a nil value).

దివ్యమణి రాగము[1] కర్ణాటక సంగీతంలో 48వ మేళకర్త రాగము.[2][3] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో జీవంతిక[4] లేదా జీవంతిని[5] [6]అని కూడా పిలుస్తారు.

రాగ లక్షణాలు

[మార్చు]
"దివ్యమణి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G2 M2 P D3 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N3 D3 P M2 G2 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 12వ మేళకర్త రాగమైన రూపవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

[మార్చు]
  • లీలగాను జూచు - త్యాగయ్య
  • క్షీరాబ్ధికన్యే - వెంకటమఖి
  • బృహదీశ కటాక్షేణ - ముత్తుస్వామి దీక్షితులు

మూలాలు

[మార్చు]
  1. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  2. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  3. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  4. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  5. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  6. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras

బాహ్య లంకెలు

[మార్చు]
  • "48 | Divyamani | Vasu Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Indian Classical | G Srikanth - YouTube". www.youtube.com. Retrieved 2020-07-27.