సాలగం రాగం
Jump to navigation
Jump to search
సాలగం రాగము కర్ణాటక సంగీతంలో 37వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M2 P D1 N1 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N1 D1 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం మొదటి మేళకర్త రాగమైన కనకాంగి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
మూలాలు
[మార్చు]ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |