ధాతువర్ధిని రాగం
స్వరూపం
ఆరోహణ | S R₃ G₃ M₂ P D₁ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₁ P M₂ G₃ R₃ S |
ధాతువర్ధిని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం.ఇది కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 69వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధౌత పంచమం" అని అంటారు. [2]
రాగ లక్షణాలు
[మార్చు]ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 33 వ మేళకర్త రాగమైన గాంగేయభూషిణి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- మహేశం భావయాం - బాలమురళికృష్ణ
- సుఖకరా - కోటేశ్వర అయ్యరు
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- "RAGA Dhatuvardhini..!Jewels Of Ragas | Shertalai R.Sivakumar | Episode 28 | Thyagayya Tv | TCT - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.