జ్యోతిస్వరూపిణి రాగం
Appearance
ఆరోహణ | S R₃ G₃ M₂ P D₁ N₂ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₂ D₁ P M₂ G₃ R₃ S |
జ్యోతిస్వరూపిణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 68వ మేళకర్త రాగము.[1][2] ఇది 32వ మేళకార్త రాగం రాగవర్ధిని రాగం ప్రతిమధ్యంతో సమానంగా ఉంటుంది. [3] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జ్యోతిరాగం" లేదా "జోటి"[3][4] లేదా జ్యోతి[5] అని పిలుస్తారు.
రాగ లక్షణాలు
[మార్చు]ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 32వ మేళకర్త రాగమైన రాగవర్ధిని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- శ్రీ గాయత్రీ భక్త దురిత - బాలమురళికృష్ణ
- గానామృతపానం - కోటేశ్వర అయ్యరు
- జ్యోతిస్వరూపిణి - పెరియస్వామి
- ఆనందమయమనవె - వెంకటరమణ భాగవతార్
- ఆదినీపై
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ 3.0 3.1 Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
బాహ్య లంకెలు
[మార్చు]- "68 | Jyotiswarupini | Aditya Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Classical | Srikanth - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
- "GANAMUDA PAANAM - JYOTHI SWAROOPINI RAGAM - MISRA CHAPU THALAM - SRI KOTEESWARA IYER SONG - KALAKKAD - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.