శారద (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శారద
(1973 తెలుగు సినిమా)
Sarada Film.jpg
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం పి. రాఘవరావు
తారాగణం శోభన్ బాబు,
శారద,
జయంతి,
సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య, వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి[1]
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజస్?/
గౌరీ ఆర్ట్ ఫిల్మ్స్?
భాష తెలుగు

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
కన్నె వధువుగా మారేదీ జీవితంలో ఒకేసారి - ఆ వధువు వలపే విరిసేదీ ఈనాడే తొలిసారి - అందుకే తొలిరేయి అంత హాయి సి.నారాయణరెడ్డి కె. చక్రవర్తి ఘంటసాల, పి.సుశీల
నీ గుడిలో గంటలు మ్రోగినవి నా గుండెలో మంటలు రేగినవి వేటూరి సుందరరామ్మూర్తి కె. చక్రవర్తి పి.సుశీల, బృందం.
వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమంత వేచేనురా, నీ రాకకోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా దాశరథి కె. చక్రవర్తి పి.సుశీల
  • అటో ఇటో తేలిపోవాలి.. అటో ఇటో తేలిపోవాలా - చక్రవర్తి, రంగారావు
  • రాధాలోల గోపాల గానవిలోల యదుబాల నందకిషోరా - పి.సుశీల బృందం
  • శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ - వి.రామకృష్ణ
  • శ్రీమతి గారికి తీరనివేళ శ్రీవారి చెంతకు చేరని వేళ - వి.రామకృష్ణ, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. "Aaramadravidulu". Aaramadravidulu. Retrieved 16 May 2020.[permanent dead link]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బాహ్య లంకెలు[మార్చు]