శుభోదయం (సినిమా)
Appearance
శుభోదయం | |
---|---|
దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
రచన | కె. విశ్వనాథ్ (కథ), జంధ్యాల (మాటలు) |
తారాగణం | చంద్రమోహన్ , సులక్షణ |
సంగీతం | కె. వి. మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1980 |
భాష | తెలుగు |
శుభోదయం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చంద్రమోహన్, సులక్షణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమా 1982 లో హిందీలో రాకేష్ రోషన్, జయప్రద ముఖ్యపాత్రల్లో కామ్ చోర్ పేరుతోనూ, కన్నడం లో ఇదు ఎంత ప్రేమవయ్యా అనే పేరుతో పునర్నిర్మాణం అయింది.
తారాగణం
[మార్చు]- చంద్రం గా చంద్రమోహన్
- గీత గా సులక్షణ
- సాక్షి రంగారావు
- అన్నపూర్ణ
- శివకామిని గా మనోరమ
- చారుహాసన్
పాటలు
[మార్చు]- గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల.[1] , రచన: త్యాగరాజ కృతి
- రాయైతే నేమిరా దేవుడు హాయిగా ఉంటాడు జీవుడు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రచన:వేటూరి సుందర రామమూర్తి
- అసతోమా సద్గమయా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , రచన: వేటూరి సుందర రామమూర్తి
- కంచికి పోతావా కృష్ణమ్మా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి సుందర రామమూర్తి
- మందార మకరంద మాధుర్యమును పి. సుశీల
- నటనమాడెనే , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
- కస్తూరి రంగ రంగ (పి. సుశీల)
- ఆ చింత నీకేలార , పి.సుశీల, రచన: పోతన, వేటూరి సుందర రామమూర్తి
- సరసాల మనుగడ వదలి ....ఆ చింత నీకేలరా, పి.సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.