ఉండమ్మా బొట్టు పెడతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉండమ్మా బొట్టు పెడతా
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
తారాగణం జమున,
ఘట్టమనేని కృష్ణ,
ధూళిపాల, చలం, నాగభూషణం, జానకి, నాగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ శ్రీ ఉదయభాస్కర్ పిక్చర్స్
నిడివి 156 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

  1. అడుగడుగున గుడి వుంది, అందరిలో గుడి వుంది, ఆ గుడిలో దైవముంది అదియే దైవం - పి.సుశీల
  2. ఎందుకీ సందెగాలి, సందెగాలి తేలి మురళీ తొందర తొందరలాయె విందులు విందులుచేసే - పి.సుశీల
  3. చాలులే నిదురపో జాబిలి కూనా ఆ దొంగ కలవరేకులలో - సుశీల
  4. చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని - ఎస్.పి. బాలు, సుశీల
  5. పాతాళగంగమ్మ రారారా ఉరికి ఉరికి ఉబికి ఉబికి రారారా - ఘంటసాల, సుశీల బృందం
  6. రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు కొలువై - ఎస్. పి. బాలు, సుశీల బృందం
  7. శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేలంతా గంగమ్మ వాన - ఘంటసాల, సుశీల బృందం

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)