మీనాకుమారి (నటి)
Appearance
మీనాకుమారి | |
జననం | తెనాలి |
మరణం | 2007 ఆగస్టు 13 |
క్రియాశీలక సంవత్సరాలు | 1958 -1977 |
భార్య/భర్త | వై.సుబ్బారావు |
పిల్లలు | వెంకటనాగరాజు |
ప్రముఖ పాత్రలు | అగ్గిమీద గుగ్గిలం అన్నా చెల్లెలు పంజరంలో పసిపాప కలసిన మనసులు |
తెనాలిలో జన్మించిన మీనాకుమారి అన్నాచెల్లెలు సినిమాలో చలంతో హీరోయిన్ గా నటించింది. మీనాకుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించిన " శ్రీరామాంజనేయ యుద్ధం" (1958). ఈమెకు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయింది. భర్త సినిమా పంపిణీదారుడైనందున భార్యను నటి చేయాలన్న ఉద్దేశములో నాట్యం, నటనలలో తర్ఫీదు ఇప్పించారు. ఈమె సుమారు 200 సినిమాలలో నటించారు. హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా "అన్నాచెల్లెలు "
సినిమాలు
[మార్చు]ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- అగ్గిమీద గుగ్గిలం (1958)
- శ్రీరామాంజనేయ యుద్ధం (1958)
- పెళ్ళి మీద పెళ్ళి (1959)
- మనోరమ (1959)
- సతీ సుకన్య (1959)
- అన్నా చెల్లెలు (1960)
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- బికారి రాముడు (1961)
- వరలక్ష్మీ వ్రతం (1961)
- వెలుగునీడలు (1961)
- గులేబకావళి కథ (1962)
- దక్షయజ్ఞం (1962)
- బందిపోటు (1963)
- ఉయ్యాల జంపాల (1965)
- ప్రమీలార్జునీయము (1965)
- శివరాత్రి మహత్యం (1965)
- సత్య హరిశ్చంద్ర (1965)
- కలసిన మనసులు (1966)
- శ్రీమతి (1966)
- మా వదిన (1967)
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
- ఎవరు మొనగాడు (1968)
- కలసిన మనసులు (1968)
- అన్నదమ్ములు (1969)
- ఏకవీర (1969)
- టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
- బుద్ధిమంతుడు (1969)
- రాజసింహ (1969)
- విచిత్ర కుటుంబం (1969)
- ప్రేమనగర్ (1971)
- విచిత్ర దాంపత్యం (1971)
- సతీ అనసూయ (1971)
- పంజరంలో పసిపాప (1973)
- రామయ తండ్రి (1975)
- జీవితంలో వసంతం (1977)
ఇంకా చెల్లెలి కాపురం, వాల్మీకి, మర్మయోగి, ఉండమ్మా బొట్టుపెడతా, సి.ఐ.డి లాంటి చిత్రాలలో నటించారు.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మీనాకుమారి పేజీ