కలసిన మనసులు
స్వరూపం
కలసిన మనసులు , చిత్రం1968 న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం.ఈ చిత్రంలో శోభన్ బాబు , వాణీశ్రీ జంటగా నటించారు.
| కలసిన మనసులు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| నిర్మాణం | ఎం.ఎస్.రెడ్డి |
| తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ |
| నిర్మాణ సంస్థ | కౌముది ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]
- శోభన్ బాబు
- వాణిశ్రీ
- రేలంగి
- జగ్గయ్య
- రామ్మోహన్
- అల్లు రామలింగయ్య
- రావి కొండలరావు
- భారతి
- మాలతి
- హేమలత
- మీనాకుమారి
- బేబి శాంతికళ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
- గీత రచయితలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొండమాచార్య, ఆచార్య ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి
- పాటలు : ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, ఘంటసాల వెంకటేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రాజేశ్వరి, ఎల్ ఆర్ ఈశ్వరి
- నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
- నిర్మాణ సంస్థకౌముది ఫిలింస్
- విడుదల:1968.
కథ
[మార్చు]
పాటలు
[మార్చు]- అదిగో మా రాధిక అలవిగాని విరహబాధ నాగక పాపం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి
- ఎందుకమ్మా బిడియము? ఎందుకీ ఆనందము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: పి.సుశీల
- ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నా వైపిటు చూడకు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: ఘంటసాల, పి.సుశీల
- అయ్యా రామయ్యా మా అయ్యవు నీవేనయ్యా మాటలకందని మంచితనానికి మనుగడ నీవయ్యా- రచన: కొండమాచార్య - గాయకులు: పి.సుశీల, రాజేశ్వరి
- అమ్మ వంటిదీ అంత మంచిదీ అమ్మ ఒక్కటే అయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే - రచన: ఆత్రేయ - గాయకులు:రాజేశ్వరి
- పోతావంటె పిల్ల పోతావంటె నావంక సూడకుండ పోతావంటె - రచన: కొసరాజు - గాయకులు: పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.