కౌముది పిక్చర్స్

వికీపీడియా నుండి
(కౌముది ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కౌముది పిక్చర్స్
స్థానిక పేరు
కౌముది ఫిల్మ్స్ /
కౌముది ఆర్ట్స్ /
కౌముది ఆర్ట్ పిక్చర్స్
పరిశ్రమసినిమా నిర్మాణ సంస్థ
స్థాపించబడిందిమద్రాసు, భారతదేశం
స్థాపకుడుమల్లెమాల సుందర రామిరెడ్డి
ప్రధాన కార్యాలయం
భారతదేశం

కౌముది పిక్చర్స్ మల్లెమాల సుందర రామిరెడ్డి స్థాపించిన చలనచిత్ర నిర్మాణ సంస్థ. మొదట ఈ సంస్థ కన్నెపిల్ల, కాలచక్రం, కొంటెపిల్ల వంటి డబ్బింగ్ సినిమాలతో తన కార్యక్రమాలను ప్రారంభించి తరువాత స్వంత చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ ద్వారా సుమారు 25 సినిమాలు నిర్మించబడ్డాయి.

ఈ సంస్థకు కె.ఎస్.ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, బి.వి.ప్రసాద్, పి.చంద్రశేఖరరెడ్డి , కె.బాలచందర్, ఎ.కోదండరామిరెడ్డి వంటి దర్శకులు, మాస్టర్ వేణు, పెండ్యాల నాగేశ్వరరావు,చెళ్ళపిళ్ళ సత్యం, మారెళ్ళ రంగారావు, రాజన్ - నాగేంద్ర, కె.వి.మహదేవన్, చక్రవర్తి వంటి సంగీత దర్శకులు పనిచేశారు.

ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో ఎన్.టి.రామారావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, సత్యనారాయణ, నారాయణరావు, సర్వదమన్ బెనర్జీ, కృష్ణకుమారి, వాణిశ్రీ, జమున,జయంతి, జయప్రద, జయసుధ, రాధిక, గీత, రాధ మొదలైన నటీనటులు నటించారు.

సినిమాలు[మార్చు]

ఈ సంస్థ నిర్మించిన తెలుగు సినిమాల జాబితా:

క్ర.సం. సినిమా పేరు దర్శకుడు నటీనటులు విడుదల తేదీ/సంవత్సరం రిఫరెన్స్
1 కన్నెపిల్ల టి.ఆర్.రామన్న రవిచంద్రన్,
జయలలిత
నవంబర్ 24, 1966 [1]
2 కాలచక్రం టి.ఆర్.రామన్న ఎం.జి.రామచంద్రన్,
షావుకారు జానకి,
కె.ఆర్.విజయ
జూలై 20, 1967 [2]
3 కొంటెపిల్ల టి.ఆర్.రామన్న ఎం.జి.రామచంద్రన్,
బి.సరోజాదేవి,
రాజసులోచన
మార్చి 24, 1967 [3]
4 భార్య కె.ఎస్. ప్రకాశరావు శోభన్ బాబు,
కృష్ణకుమారి
ఫిబ్రవరి 22, 1968 [4]
5 కలసిన మనసులు కమలాకర కామేశ్వరరావు శోభన్ బాబు,
వాణిశ్రీ
అక్టోబర్ 11, 1968 [5]
6 శ్రీకృష్ణ విజయం కమలాకర కామేశ్వరరావు ఎన్.టి.రామారావు,
జమున
జనవరి 11, 1971 [6]
7 కోడెనాగు కె.ఎస్. ప్రకాశరావు శోభన్ బాబు,
లక్ష్మి
మార్చి 15, 1974 [7]
8 రామయ తండ్రి బి.వి.ప్రసాద్ సత్యనారాయణ,
జయంతి
జనవరి 14, 1975 [8]
9 ముత్యాల పల్లకి బి.వి.ప్రసాద్ నారాయణరావు,
జయసుధ
మార్చి 5, 1977 [9]
10 నాయుడుబావ పి.చంద్రశేఖరరెడ్డి శోభన్ బాబు,
జయసుధ
జనవరి 13, 1978 [10]
11 రామబాణం వై.ఈశ్వరరెడ్డి శోభన్ బాబు,
కృష్ణంరాజు,
జయప్రద
మార్చి 2, 1979 [11]
12 ఆకాశంలో భూకంపం కె.బాలచందర్ 1980 [12]
13 తాతయ్య ప్రేమలీలలు బి.వి.ప్రసాద్ చిరంజీవి,
గీత
సెప్టెంబర్ 19, 1980 [13]
14 ఏకలవ్య విజయారెడ్డి కృష్ణ,
జయప్రద
అక్టోబర్ 7, 1982 [14]
15 పల్నాటి సింహం ఎ.కోదండరామిరెడ్డి కృష్ణ,
రాధ
జూన్ 7, 1985 [15]
16 లేడీ డాక్టర్ రాజేంద్ర సింగ్ సెప్టెంబర్ 14, 1985 [16]
17 ఓ ప్రేమ కథ రాజశ్రీ సర్వదమన్ బెనర్జీ,
రాధిక
జనవరి 30, 1987 [17]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Kanne Pilla (T.R. Ramanna) 1966". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  2. వెబ్ మాస్టర్. "Kalachakram (T.R. Ramanna) 1967". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  3. వెబ్ మాస్టర్. "Konte Pilla (T.R. Ramanna) 1967". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  4. వెబ్ మాస్టర్. "Bharya (K.S. Prakash Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  5. వెబ్ మాస్టర్. "Kalasina Manasulu (Kamalakara Kameshwara Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  6. వెబ్ మాస్టర్. "Sri Krishna Vijayamu (Kamalakara Kameshwara Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  7. వెబ్ మాస్టర్. "Kode Nagu (K.S. Prakash Rao) 1974". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  8. వెబ్ మాస్టర్. "Ramaya Thandri (B.V. Prasad) 1975". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  9. వెబ్ మాస్టర్. "Mutyala Pallaki (B.V. Prasad) 1977". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  10. వెబ్ మాస్టర్. "Nayudu Bava (P. Chandrasekhara Reddy) 1978". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  11. వెబ్ మాస్టర్. "Rama Banam (Y. Eshwar Reddy) 1979". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  12. వెబ్ మాస్టర్. "Aakasamlo Bhukampam (K. Balachandar) 1980". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  13. వెబ్ మాస్టర్. "Thathaiah Prema Leelalu (B.V. Prasad) 1980". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  14. వెబ్ మాస్టర్. "Ekalavya (Vijay Reddy) 1982". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  15. వెబ్ మాస్టర్. "Palnati Simham (A. Kodandarami Reddy) 1985". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  16. వెబ్ మాస్టర్. "Lady Doctor (Rajendra Singh) 1985". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
  17. వెబ్ మాస్టర్. "O Prema Katha (Rajasri (Writer)) 1987". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.