Jump to content

కన్నెపిల్ల (సినిమా)

వికీపీడియా నుండి
కన్నెపిల్ల
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.ఆర్. రామన్న
తారాగణం రవిచందర్,
నగేష్,
ఎస్.వి. రంగారావు,
జయలలిత
సంగీతం ఎం. ఎస్. విశ్వనాధం
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

కన్నెపిల్ల 1966 నవంబర్ 24న లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి మూలం కుమరి పెన్ అనే తమిళ సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. వచ్చారు పడుచులరవై ఆరు - ఘంటసాల - రచన: అనిసెట్టి[3]
  2. ఈనాడే నీవే తోడూ, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, రచన:అనిశెట్టి
  3. జావ్ రే జా ఈగేటుకు నీవు , పి.బి.శ్రీనివాస్, రచన:అనిశెట్టి
  4. తెల్ల తెల్లని మల్లెలోని , పి సుశీల , రచన: అనిశెట్టి
  5. భారత వనితా మన జాతికి , పిఠాపురం , రచన: అనిశెట్టి
  6. రాదో న్యాయకాలము రాదో, ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: అనిశెట్టి
  7. వచ్చాడు మిస్టర్అరవై ఆరు , ఎల్.ఆర్ ఈశ్వరి బృందం, రచన: అనిశెట్టి

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ (2017). 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్ (published 2017-07-23). p. 19.
  2. "Kanne Pilla (1966)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  3. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)