రామబాణం
రామబాణం (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వై.ఈశ్వరరెడ్డి |
తారాగణం | శోభన్ బాబు , కృష్ణం రాజు , జయప్రద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కౌముది పిక్చర్స్ |
భాష | తెలుగు |
రామబాణం వై.ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1979, మార్చి 2న విడుదలయ్యింది. శోభన్ బాబు,ఉప్పలపాటి కృష్ణంరాజు, జయప్రద, ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- జయప్రద
- కృష్ణంరాజు
- లత
- జగ్గయ్య
- జమున
- సత్యనారాయణ
- జయమాలిని
- ప్రభాకర్ రెడ్డి
- శుభ
- మోహన్‌బాబు
- నగేష్
- రంగనాథ్
- ఈశ్వరరావు
- రాజనాల
- సాక్షి రంగారావు
- కె.వి.చలం
- సి.హెచ్.కృష్ణమూర్తి
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: వై. ఈశ్వర్ రెడ్డి
నిర్మాత:మల్లెమాల సుందర రామిరెడ్డి
నిర్మాణ సంస్థ: కౌముది పిక్చర్స్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నేపథ్య గానం: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, కె.జె.జేసుదాసు, పి.సుశీల, వి.రామకృష్ణ
పాటల జాబితా
[మార్చు]1.అమ్మ ప్రేమకు మారుపేరు అమ్మ మనసు పూలతేరు, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2. నామాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ .
3.సూరీడు యెదమీటినాడు నా సొగసంతా రావలించి నేడు, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4.తాకకుండా తనువు దోచిన తాను వరసకు , గానం.పి.సుశీల, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
5.పచ్చిమిరపకాయ బజ్జీలు భలే పసందైన బుల్లి బజ్జీలు , గానం.శిష్ట్లా జానకి
6.వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందేకాడ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
7.అమ్మ ప్రేమకు మారుపేరు అమ్మమనసు పూలతేరు , గానం.కె.జె.జేసుదాసు,
8.అన్నతలంపు తానెరిగి అన్పవని (పద్యం) గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.
మూలాలు
[మార్చు]1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బయటిలింకులు
[మార్చు]- 1979 తెలుగు సినిమాలు
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- జమున నటించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- నగేష్ నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- రాజనాల నటించిన సినిమాలు
- సాక్షి రంగారావు నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- లత నటించిన సినిమాలు