బి. వి. ప్రసాద్
Appearance
(బి.వి.ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
బి. వి. ప్రసాద్ | |
---|---|
జననం | 09/11/1931 (age 2022.9995762911–2023.9995762911) |
మరణం | 1990 (aged సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.–సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.) |
వృత్తి | దర్శకత్వం |
బి. వి. ప్రసాద్ (పూర్తిపేరు బార్ల వెంకట వరప్రసాద్) ప్రముఖ తెలుగు దర్శకుడు.[1][2] మట్టిలో మాణిక్యం (1971) చిత్రానికి గాను ఇతనికి ఉత్తమ తెలుగు చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.[3][4]
చిత్రసమాహారం
[మార్చు]- 1985 - ఊరికి సోగ్గాడు
- 1983 - కురుక్షేత్రంలో సీత
- 1980 - చుట్టాలున్నారు జాగ్రత్త
- 1980 - తాతయ్య ప్రేమలీలలు
- 1979 - లక్ష్మి
- 1978 - డూడూ బసవన్న
- 1976 - ఆరాధన
- 1975 - తోట రాముడు
- 1974 - నీడలేని ఆడది
- 1974 - మనుషుల్లో దేవుడు
- 1971 - మట్టిలో మాణిక్యం
- 1970 - అమ్మకోసం
- 1965 - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ
పురస్కారాలు
[మార్చు]- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా (దర్శకుడు) - మట్టిలో మాణిక్యం (1972)
మూలాలు
[మార్చు]- ↑ "TeluguCinema.Com - Tribute: Late Sri Rajashri 1934-1994". Archived from the original on 2014-03-26. Retrieved 2016-03-07.
- ↑ B.V. Prasad - IMDb
- ↑ National Film Awards, India (1972)
- ↑ "National Film Awards - 1972". Archived from the original on 2018-05-04. Retrieved 2016-03-07.