శ్రీ సింహాచల క్షేత్ర మహిమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సింహాచల క్షేత్ర మహిమ
(1965 తెలుగు సినిమా)
Sri Simhachala Kshetra Mahima.jpg
దర్శకత్వం బి.వి.ప్రసాద్
కథ బి.వి.ప్రసాద్
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం టి.వి.రాజు
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి మూవీస్
భాష తెలుగు

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ 1965 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది సింహాచలం లో వెలసిన శ్రీ నరసింహ క్షేత్రం యొక్క మహిమా విశేషాలను చిత్రీకరించింది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

 1. సింహాచలము మహా పుణ్యక్షేత్రము - గానం ఘంటసాల బృందం; రచన : రాజశ్రీ
 2. అందాల ఓ సుందరా అనురాగభావ రసకేళివిహారా - పి.సుశీల, ఎస్. జానకి
 3. ఒప్పులకుప్పా వయ్యారి భామా మగాడు పిలిచాడే - పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత బృందం
 4. ఓహొ ఏలికా ఇదే వేడుక ఈ వసంత వినోదాలు నీకు కానుక - పి.సుశీల బృందం
 5. ఓ దేవా వరాహముఖా నృసింహశిఖా దయమయా నన్నిక - ఎస్.జానకి
 6. చిన్నారి పొన్నారి వెన్నెలరాశి జోజో బాబూ అదిగో బూచి - ఎస్.జానకి
 7. జయహే మోహనరూపా గానకలాపా ఆదిస్వరూపా - పి.బి. శ్రీనివాస్
 8. నీలాటి రేవుకాడ నేరేడు చెట్టునీడ ఆనాడు నాతో చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి
 9. బాబూ బిరాన కనుపించరా కనుపించి నా బాధ తొలగించరా - ఎస్. జానకి
 10. భక్తశిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భివించిన (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ
 11. రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు మన్నించ - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
 12. హాయిగా ఎదో తీయగా నా కలలే పండగా ఈరోజే పండుగ - పి.సుశీల

మూలాలు[మార్చు]

 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.