మట్టిలో మాణిక్యం
స్వరూపం
| మట్టిలో మాణిక్యం | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
| తారాగణం | చలం, జమున, భానుమతి |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1971 |
| భాష | తెలుగు |
మట్టిలో మాణిక్యం 1971 లో బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చలం, జమున, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ రమణ చిత్ర పతాకం పై చలం నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు .
1972: జాతీయ నగదు బహుమతి
తారాగణం
[మార్చు]- చలం_మాణిక్యం
- లక్ష్మిగా జమున_లక్ష్మి
- భానుమతి_ మాణిక్యం వదిన లలిత
- ప్రభాకర్ రెడ్డి_ మాణిక్యం అన్న
- పద్మనాభం_ నామం, మాణిక్యం స్నేహితుడు
- గీతాంజలి_సుబ్బులు
- సత్యనారాయణ_భీమయ్య
- రాజనాల _భుజంగరావు
- ధూళిపాళ_మల్లయ్య
- వల్లూరి బాలకృష్ణ_దృంకరావు
- ప్రభాకర్ రెడ్డి_రాఘవయ్య
- ఋష్యేంద్ర మణి_లలిత నాన్నమ్మ
- సాక్షి రంగారావు_సీతాపతి పంతులు , మల్లయ్య అకౌంటెంట్
- పొట్టి ప్రసాద్_ రామయ్య , మాణిక్యం స్నేహితుడు
- సారథి _మాణిక్యం స్నేహితుడు
- పి.జె శర్మ_ మోహన దమయంతి
- వెంకటేశ్వరరావు_రంగనాయకులు
- కె.వి.చలం_ లక్ష్మి కాలేజి సహ విద్యార్థి
- జగ్గారావు_కోదండం
- ప్రసన్నరాణి_మంగ
- నల్ల రామమూర్తి_పోలయ్య
- మోదుకూరి సత్యం .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి వి.ప్రసాద్
- రచన: రాజశ్రీ
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- గీత రచయితలు: మైలవరపు గోపి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య ఆత్రేయ, రాజశ్రీ
- నేపథ్య గాయకులు: పాలువాయి భానుమతి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి
- నిర్మాత: చలం
- నిర్మాణ సంస్థ: శ్రీ రమణ చిత్ర
- విడుదల:1971.
పాటలు
[మార్చు]- నా మాటే నీ మాటై చదవాలి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
- మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత సాగాలి పూలబాట - పి.సుశీల - రచన: గోపి
- రిమ్ జిమ్ హైదరబాదు, రిక్షవాలా జిందాబాదు - ఎస్.పి.బాలు - సి.నా.రె
- వస్తీ ఇస్తా నా మూగమనసు పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
- శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం - భానుమతి - దాశరథి
- పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: రాజశ్రీ
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.