ఊరికి సోగ్గాడు
Jump to navigation
Jump to search
ఊరికి సోగ్గాడు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు , విజయశాంతి , శరత్ బాబు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | స్వామి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఊరికి సోగ్గాడు 1985లో విడుదలైన తెలుగు సినిమా. స్వామి పిక్చర్స్ పతాకంపై పరశురామయ్య, సీతారామయ్య లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- విజయశాంతి
- రావుగోపాలరావు
- నూతన్ ప్రసద్
- శరత్ బాబు
- కొంగర జగ్గయ్య
- ఎస్.వరలక్ష్మి
- భీమరాజు
- శ్రీలక్ష్మి
- కళ్యాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం: బి.వి.ప్రసాద్
- సంభాషణలు: సత్యమూర్తి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి, రాజశ్రీ
- సంగీతం: కె.చక్రవర్తి
- చాయాగ్రహణం: చెంగయ్య
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.సత్యనారాయణ
- నిర్మాతలు: పరసురామయ్య, సీతారామయ్య
- విడుదల: 1985 మే 30
పాటలు
[మార్చు]- మా వూరి సోగ్గాడే మోజుపడ్డ మొనగాడే
- ప్రేమా ప్రేమా తెలుసుకో. వయసా వయసా కలుసుకో
- తాకిడిలో తహతహలు.. తనూంతా ఘుమఘుమలు
మూలాలు
[మార్చు]- ↑ "Vooriki Soggadu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-19.