భీమరాజు (నటుడు)
Appearance
భీమరాజు | |
---|---|
వృత్తి | నటుడు |
భీమరాజు ఒక సినిమా నటుడు. ఇతడు తెలుగు సినిమాలతో పాటు ఇతర దక్షిణ భాషాచిత్రాలలో, హిందీ సినిమాలలో నటించాడు. ఇతడు ఎక్కువగా దుష్టపాత్రలలోను, హాస్య పాత్రలలోను నటించాడు. చంటబ్బాయి సినిమాలో ఇన్స్పెక్టర్ సౌమిత్రి వంటి పాత్రలు ఇతనికి పేరు తెచ్చిపెట్టాయి.
సినిమాలు
[మార్చు]తెలుగు సినిమాలు
[మార్చు]- ఏప్రిల్ 1 విడుదల (1991)
- నా పెళ్ళాం నా యిష్టం (1991)
- ప్రేమ (1989) - పొరుగింటి వ్యక్తి
- వివాహ భోజనంబు (1988) - హనుమంతుడు
- స్త్రీ సాహసం (1987)
- శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987) - గవర్రాజు
- కాష్మోరా (1986) - కాద్రా
- చంటబ్బాయ్ (1986)
- రక్తసింధూరం (1985)
- చట్టంతో పోరాటం (1985)
- కథానాయకుడు (1984) - రౌడీ
- పల్నాటి పులి (1984) -గంగులు
- రుస్తుం (1984) - రాముడు
- అభిలాష (1983)
- అసాధ్యులకి అసాధ్యుడు (1980)
- అన్నాదమ్ముల సవాల్ (1978)
- నాయుడుబావ (1978)
- మా దైవం (1976) - ఖాదర్
- అన్నదమ్ముల అనుబంధం (1975) - మాంటిన్
- తాతమ్మకల (1974) - రత్నం
- భలే రంగడు (1969) - జగ్గడు
- ఆదర్శ కుటుంబం (1969) - ప్రతాప్
- జ్వాలాద్వీప రహస్యం (1966)
హిందీ సినిమాలు
[మార్చు]- మౌత్ కీ ఘాటీ (1987)
కన్నడ సినిమాలు
[మార్చు]- దేవర గెద్ద మానవ (1967)
- జీవక్కె జీవ (1981)
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భీమరాజు పేజీ