రక్తసింధూరం
స్వరూపం
| రక్తసింధూరం (1967 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | సీతారాం |
| నిర్మాణం | సీతారాం |
| కథ | సీతారాం |
| చిత్రానువాదం | సీతారాం |
| తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ (రాజశ్రీ?), జి. రామకృష్ణ, బాలయ్య, గీతాంజలి, విజయలలిత |
| సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
| గీతరచన | సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆరుద్ర, సముద్రాల జూనియర్ |
| ఛాయాగ్రహణం | దత్తు |
| కళ | ఘోడ్కాంకర్ |
| నిర్మాణ సంస్థ | రిపబ్లిక్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
రక్త సింధూరం,1967, డిసెంబర్ 7 వ తేదీన విడుదల . రిపబ్లిక్ పిక్చర్స్ పతాకంపై, నిర్మాత దర్శకుడు, సీతారాం నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణీశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, బాలయ్య , మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- జి. రామకృష్ణ
- బాలయ్య - శివం
- పండరీబాయి -తల్లి
- వాణిశ్రీ - రాజశ్రీ
- గీతాంజలి
- విజయలలిత - సరస్వతి
- చిత్తూరు నాగయ్య - మహామంత్రి
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సీతారాం
- కధ: సీతారాం
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- గీత రచయితలు: ఆరుద్ర, సముద్రాల రాఘవాచార్య, సముద్రాల రామానుజాచార్యులు, శ్రీరంగం శ్రీనివాసరావు
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, బొడ్డుపల్లి బాల వసంత, ఘంటసాల వెంకటేశ్వరరావు, సత్యారావు, డి.వెంకట్రావు
- ఛాయ గ్రహణం: దత్తు
- కళ: గోడ్గాంకర్
- నిర్మాత: సీతారాం
- నిర్మాణ సంస్థ: రిపబ్లిక్ పిక్చర్స్
- విడుదల:07:12:1967.
పాటలు
[మార్చు]- అల్లిబిల్లి పిల్లల్లారా ఇలా రండి మీరు ఇలా రండి - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
- ఏమో అనుకున్నా నీవేమో అనుకున్నా నీకు కూడా - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
- నీలో రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- పోబోకుమా ప్రేమ విడబోకుమా నినుగని వలచి - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
- బసవయ్యా ఓ బసవయ్యా నీ రుసరుసలెందుకు - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
- స్వర్గమిదే ఇలలో ఆనందమయమూ మా - పి.సుశీల, డి. వెంకట్రావ్ - రచన: సముద్రాల జూనియర్
- సువ్వీ రామచంద్ర సువ్వీ సువ్వీ కీర్తిసాంద్ర సువ్వీ - బి.వసంత, సత్యారావు - సేకరణ: సీతారామ్
- చెలికాడా ప్రియురాలా ,ఘంటసాల, సుశీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)