భలే రంగడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే రంగడు
(1969 తెలుగు సినిమా)
Bhale Rangadu.jpg
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం యన్.యన్.భట్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ విజయ భట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భలే రంగడు 1969లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
అబ్బబ్బబ్బ చలి అహఊహుఉహూ: గిలి నీప్రేమకు కొసరాజు కె.వి.మహదేవన్ పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి
ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి తెలియరాని అనుభూతీ ఏమిటో ఇది ఏమిటో సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు దాశరథి కృష్ణమాచార్య కె.వి.మహదేవన్ ఘంటసాల
పగటికలలు కంటున్న మావయ్య గాలిమేడలెన్ని నువ్వు కట్టావయ్య కొసరాజు కె.వి.మహదేవన్ ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి
పరువు నిచ్చేది దొరను చేసేది పట్టపగ్గం లేని పదవి తెచ్చేదీ పైసా హై దేవులపల్లి కె.వి.మహదేవన్ ఘంటసాల
పైసా పైసా పైసా హైలెస్సా ఓలెస్సా .. కాసుంటే కలకటేరు దేవులపల్లి కె.వి.మహదేవన్ ఘంటసాల
మెరిసిపోయె ఎన్నెలాయే పరుపులాంటి తిన్నెలాయి నన్ను విడిసి దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
చేయి చేయి కలగలుపు నీది నాది తొలిగెలుపు గెలుపే మెరుపై తెలపెను బ్రతుకు బాటలో మలుపు ఆరుద్ర కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు[మార్చు]

  • [1] కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతం ఆధారంగా...
"https://te.wikipedia.org/w/index.php?title=భలే_రంగడు&oldid=2826114" నుండి వెలికితీశారు