దేవులపల్లి
స్వరూపం

దేవులపల్లి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (1853 - 1909), దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1856 - 1912).
- దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 - 1980), తెలుగు భావ కవి. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు.
- దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి) చిత్రకారుడు, రచయిత. ఈయన ప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. ఆయన కలం పేరు "బుజ్జాయి".[1]
- దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత) రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్, గ్రాఫిక్ డిజైనర్. ఆయన ఆంగ్ల రచనల ద్వారా సుప్రసిద్ధుడు[2] కార్టూనిస్టు బుజ్జాయి యొక్క కుమారుడు, భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనుమడు.
- దేవులపల్లి కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
- దేవులపల్లి రామానుజరావు, పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. .
- దేవులపల్లి అమర్ - భారతీయ జర్నలిస్టు.[3] ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడిగా ఉన్నాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ నవ్వుల బండి పుస్తకంలో ఆయన పరిచయం
- ↑ "Riding on comedy". VENKY VEMBU. The HIndu. 6 February 2016. Retrieved 3 June 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-21. Retrieved 2015-01-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2008051654981000.htm&date=2008/05/16/&prd=th&[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-01-24. Retrieved 2021-05-10.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)