పొట్టి ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొట్టి ప్రసాద్ పేరుతో సుపరిచితుడైన కవివరపు ప్రసాదరావు ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన ప్రముఖ హాస్య నటుడు రాజబాబుకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు కలిసి వేశారు. ఆయన సినీ ప్రస్థానం అప్పుచేసి పప్పుకూడు సినిమాలో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైంది. ఇందులో నటి గిరిజను పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చే ఇద్దరిలో ఈయన ఒకడు, మరొకరు పద్మనాభం. ఇందులో ఒక్క సీన్ లో నటించినందుకు గాను నిర్మాతలు బి. నాగిరెడ్డి, చక్రపాణి ఆయనకు 1116/- రూపాయలు పారితోషికం ఇచ్చారు. అందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. [1]

నటించిన సినిమాలు[మార్చు]

పేరు తెచ్చిన పాత్రలు[మార్చు]

  • చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసే కవితలు విని పిచ్చెక్కినట్లయిపోయే పత్రికా సంపాదకుడి పాత్ర

మూలాలు[మార్చు]

  1. M. L., Narasimham. "Appu Chesi Pappu Koodu". thehindu.com. Kasturi and Sons. Retrieved 7 July 2016.