ఈనాటి బంధం ఏనాటిదో
స్వరూపం
| ఈనాటి బంధం ఏనాటిదో (1977 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
|---|---|
| నిర్మాణం | అలపర్తి సూర్యనారాయణరావు, మన్నవ వెంకట్రావు |
| కథ | మన్నవ బాలయ్య |
| చిత్రానువాదం | మన్నవ బాలయ్య |
| తారాగణం | కృష్ణ, జయప్రద |
| సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
| సంభాషణలు | అప్పలాచార్య |
| ఛాయాగ్రహణం | యస్.యస్. లాల్ |
| కూర్పు | ఎప్.పి.ఎస్. వీరప్ప |
| నిర్మాణ సంస్థ | అమృత ఫిల్మ్స్ |
| విడుదల తేదీ | జూన్ 8, 1977 |
| నిడివి | 153 నిముషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఈనాటి బంధం ఏనాటిదో 1977, జూన్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృత ఫిల్మ్స్ పతాకంలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా, ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఇదే చిత్రాన్ని 1985 లో దాసరి నారాయణ రావు హిందీ లో "వఫాదార్" పేరుతో రాజనీ కాంత్, పద్మిని కొల్హాపురి, విజేత పండిట్ తో చిత్రించారు. [1]
నటవర్గం
[మార్చు]సత్యేంద్ర కుమార్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
- నిర్మాతలు: అలపర్తి సూర్యనారాయణరావు, మన్నవ వెంకట్రావు
- కథ, చిత్రానువాదం: ఎం. బాలయ్య
- మాటలు: అప్పలాచార్య
- సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
- ఛాయాగ్రహణం: యస్.యస్. లాల్
- కూర్పు: ఎప్.పి.ఎస్. వీరప్ప
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: అమృత ఫిల్మ్స్
- పంపిణిదారులు: శ్రీ ఫిలిమ్స్
- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి , మన్నవ బాలయ్య
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, పులపాక సుశీల
- విడుదల:08:07:1977.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించాడు.
- అరె అరె గోతిలో పడ్డాడే అబ్బబ్బ బోల్తా కొట్టాడే - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం; రచన: కొసరాజు
- ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ - పి. సుశీల; రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నేననుకున్నది కాదు ఇది నేననుకున్నది కాదు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: సి. నారాయణరెడ్డి
- ఎవరికి చెప్పేది.. ఏమని చెప్పేది - పి.సుశీల; రచన: ఎం. బాలయ్య
- నారసింహుడొచ్చెను (వీధి నాటకం) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం; రచన: కొసరాజు
- మారింది జాతకం మారింది మారాజ యోగం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.