మోదుకూరి సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోదుకూరి సత్యం తెలుగు చలనచిత్రాలలో సహాయ పాత్రలు ధరించే ఒక సినిమా నటుడు.

నటించిన సినిమాల జాబితా[మార్చు]

 1. దేవత (1965)
 2. పరమానందయ్య శిష్యుల కథ (1966)
 3. బాంధవ్యాలు (1968)
 4. బాగ్దాద్ గజదొంగ (1968)
 5. అర్ధరాత్రి (1969)
 6. గండర గండడు (1969)
 7. పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
 8. సంబరాల రాంబాబు (1970)
 9. పంజరంలో పసిపాప (1973)
 10. బలిపీఠం (1975)
 11. సోగ్గాడు (1975)
 12. సంతానం - సౌభాగ్యం (1975)
 13. జగన్మోహిని (1978)
 14. సినిమా పిచ్చోడు (1980)
 15. రుద్రకాళి (1983)

బయటి లింకులు[మార్చు]