పంచ కళ్యాణి దొంగల రాణి
స్వరూపం
"పంచకల్యాణి దొంగల రాణి" తెలుగు చలన చిత్రం 1969 న విడుదల.గిడుతూరి సూర్యం దర్శకత్వం లో రూపొందించిన ఈ చిత్రంలో కాంతారావు, విజయలలిత, జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
| పంచ కళ్యాణి దొంగల రాణి (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
|---|---|
| నిర్మాణం | గిడుతూరి సూర్యం నల్ల వెంకటరావు |
| కథ | గిడుతూరి సూర్యం |
| చిత్రానువాదం | గిడుతూరి సూర్యం |
| తారాగణం | కాంతారావు, జయలలిత |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| సంభాషణలు | రెంటాల గోపాలకృష్ణ |
| నిర్మాణ సంస్థ | శ్రీ సరస్వతి చిత్ర |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- కాంతారావు
- విజయలలిత
- జ్యోతిలక్ష్మి
- త్యాగరాజు
- ఏడిద నాగేశ్వరరావు
- వసంత కుమార్
- బలిరెడ్డి సుబ్బారావు
- మోదుకూరి సత్యం
- అర్జా జనార్ధనరావు
- జయకృష్ణ
- అశోక్ కుమార్
- జక్కా సత్యం
- నిర్మల
- ఉదయలక్ష్మి
- సురేఖ
- సుంకర లక్ష్మి
- విజయదుర్గ
- నవీన లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
- కధ: గిడుతూరి సూర్యం
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- మాటలు: రెంటాల గోపాలకృష్ణ
- పాటలు: అనిశెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కరుణశ్రీ, సింగిరెడ్డి నారాయణరెడ్డి, సి.క.రాజు
- గాయనీ గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల, బొడ్డుపల్లి బాల వసంత
- నిర్మాత: గిడుతూరు సూర్యం , నల్ల వెంకటరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ సరస్వతి చిత్ర
- విడుదల:1969.
పాటలు
[మార్చు]- అమ్మమ్మమ్మమ్మ ఇక తగ్గవోయి అబ్బబ్బబ్బబ్బ నే - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: అనిసెట్టి
- ఉదయించిన సూర్యునిలా ప్రతి మనిషి కదలాలి - పి.సుశీల - రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం
- కథ కథ కథ కథ కథా కదలాడెను ఎదలో వ్యధా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, బి.వసంత - రచన: కరుణశ్రీ
- తీపి తీపి కల్లోయ్ రాజా ఓపినంత ఏస్కో రాజ - పి.సుశీల - రచన: కొసరాజు
- మనసూ వయసూ నీదే నా వగలూ జిలుగూ నీకే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.క. రాజు
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)