మరపురాని తల్లి
Appearance
మరపురాని తల్లి (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | డి.ఎస్.ప్రకాష్‌రావు |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | రవిరాజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మరపురాని తల్లి రవిరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేశన జయరాం నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1972, నవంబర్ 16న విడుదలయ్యింది.
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- వాణిశ్రీ
- సత్యనారాయణ
- బాలయ్య
- అల్లురామలింగయ్య
- మిక్కిలినేని
- మాస్టర్ ఆదినారాయణ
- మాస్టర్ రవి
- గుమ్మడి
- లక్ష్మి
- శాంతకుమారి
- పండరీబాయి
- రమాప్రభ
- ఝాన్సీ
- రాజ్యలక్ష్మి
- బేబీ శ్రీదేవి
- బేబీ రాణి
- బేబీ దేవి
- జ్యోతిలక్ష్మి
- మోదుకూరి సత్యం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు
- నిర్మాత: కేశన జయరాం
- కథ, మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ, సముద్రాల జూనియర్.
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఘంటసాల, సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత
పాటలు
[మార్చు]- పదహారు కళలతో పెరగాలిరా నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా చిన్నారి నాన్నా - పి.సుశీల - సి.నారాయణరెడ్డి
- ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా ఎందు - పి.సుశీల,బి.వసంత - సముద్రాల జూనియర్
- కృష్ణా కృష్ణా రామా రామా కింద పడ్డవా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - సినారె
- ఝం ఝం చలాకీ కుర్రోడా సై సై కిలాడి చిన్నోడా - ఎల్.ఆర్.ఈశ్వరి - కొసరాజు
- మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా - ఘంటసాల - శ్రీశ్రీ
- మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - సినారె
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.