ఉక్కుపిడుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉక్కుపిడుగు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ బాబు మూవీస్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. ఓ లోకాలేలే చల్లని తల్లి శరణము నీవే కల్పకవల్లి - పి.సుశీల, ఎస్. జానకి
  3. జయహో జయహో వీరకుమారా - ఎస్. జానకి, బి. వసంత
  4. పళ్ళో బాబు పళ్ళు పసందైన పళ్ళు గున్నమామిడి పళ్ళు - ఎల్. ఆర్. ఈశ్వరి
  5. సై అంటె సై అంటాను అంశుకాడా నీవెంట నేనుంటాను - ఎస్.జానకి బృందం