రాజశ్రీ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రాజశ్రీ
జననంకుసుమకుమారి
నివాస ప్రాంతంమద్రాసు, హైదరాబాదు, విశాఖపట్నం
వృత్తిచలనచిత్ర నటి
మతంహిందూ మతం
భార్య / భర్తతోట పాంచజన్యం
పిల్లలునాగశేషాద్రి శ్రీనివాస్
తండ్రిసూర్యనారాయణ రెడ్డి
తల్లిలలితాదేవి

రాజశ్రీ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నటీమణి. ఈవిడ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించారు.

ప్రమీలార్జునీయము(1965) చిత్రంలో రాజశ్రీ

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె అసలు పేరు కుసుమకుమారి. ఈమె విశాఖపట్నంలో ఎం.సూర్యనారాయణరెడ్డి, లలితాదేవి దంపతులకు రెండో సంతానంగా జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేసేవాడు. ఈమె బాల్యం విజయవాడ, ఏలూరులలో గడిచింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన తోట పాంచజన్యంతో ఈమె వివాహం జరిగింది. ఈమెకు నాగశేషాద్రి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

లింకులు[మార్చు]