ప్రమీలార్జునీయము
స్వరూపం
| ప్రమీలార్జునీయం (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
|---|---|
| నిర్మాణం | ఆదిబాబు, కె.నాగమణి |
| కథ | పింగళి నాగేంద్రరావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి, కాంతారావు, రేలంగి, పద్మనాభం, శోభన్ బాబు |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, పి.లీల, కె.జమునారాణి, స్వర్ణలత, వసంత |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్ |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | పింగళి నాగేంద్రరావు |
| ఛాయాగ్రహణం | రవికాంత్, ఎం.ఎ.రెహమాన్, మాధవ్ బుల్‌బులే |
| కళ | మాధవపెద్ది గోఖలే, ప్రభాకర్ |
| కూర్పు | యన్.ఎస్.ప్రకాశం |
| నిర్మాణ సంస్థ | యస్.ఆర్.మూవీస్ |
| భాష | తెలుగు |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |



ప్రమీలార్జునీయం 1965లో ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, బి. సరోజాదేవి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.పింగళి నాగేంద్రరావు రచన చేయగా , సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచారు.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ అర్జునుడు
- బి. సరోజాదేవి _ప్రమీలాదేవి
- కాంతారావు_ కృష్ణుడు
- పద్మనాభం_ నారద మహర్షి
- రేలంగి వెంకట్రామయ్య _ఘాకు
- శోభన్ బాబు_ వృషకేతు
- వల్లూరి బాలకృష్ణ_ వృషకేతు స్నేహితుడు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి _ ధర్మరాజు
- గిరిజ_ మహామాయ
- రాజశ్రీ_ కిట్టమ్మ
- ఛాయాదేవి_ రణచండి
- ఋష్యేంద్రమణి_ భగవతి
- మీనాకుమారి
- వాణిశ్రీ_గంభీరం
- అత్తిలి లక్ష్మి _ ఆది పరాశక్తి
- చంద్రకళ
- లక్ష్మీ కుమారి
- బొడ్డపాటి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎం.మల్లిఖార్జునరావు
- కధ: పింగళి నాగేంద్రరావు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- పద్య సంగీతం: పి.సూరిబాబు
- చిత్రానువాదం: ఎం.మల్లిఖార్జునరావు
- మాటలు, పాటలు:పింగళి నాగేంద్రరావు
- నేపథ్య గాయకులు: స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి . లీల, కె.జమునారాణి, బి.వసంత, పులపాక సుశీల
- ఛాయా గ్రహణం: రవికాంత్, ఎం.ఎ.రెహమాన్, మాధవ్ బుల్ బులే
- కళ:మాధవపెద్ది గోఖలే, ప్రభాకర్
- నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- నిర్మాతలు: కందిమళ్ల ఆదిబాబు, కె.నాగమణి
- నిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.మూవీస్
- విడుదల:11:06:1965.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత జాగ్రత జాగ్రత | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
| ఘనకురుక్షేత్ర సంగ్రామరంగంబున (సంవాద పద్యాలు) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | మాధవపెద్ది సత్యం, పి.లీల |
| ఘనదేవాసుర వీరులన్ ప్రభల సంగ్రామంబుల (సంవాద పద్యాలు) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల, పి.లీల |
| చెప్పండి చూద్దాం మీ తెలివి తకడిధోం తకడిధోం | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | స్వర్ణలత,మాధవపెద్ది సత్యం బృందం |
| జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి ప్రపంచమంతా శక్తిమయం | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల, బృందం |
| జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నెచిన్నెల | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | కె.జమునారాణి, బృందం |
| ధరణి సమస్తరాజకుల దర్పమణించిన ధర్మరాజు (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | పి.లీల |
| నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని శృంగారమెల్లను (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
| నిను చూసి చూడగనే పరవశము నిను వీడి వీడగనే విరహము | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
| ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము నిత్యయవ్వనమానందనిధి(పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
| పురుషులందున వీరులు పుట్టినటుల బీరములు పలుకు (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | పి.లీల |
| బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
| భామభామకొక బావగారిని బావబావకొక భామామణిని | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం, స్వర్ణలత |
| బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని తురగ (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పి.సూరిబాబు | ఘంటసాల |
| సర్వ మంగళ మాంగల్య శివే సర్వార్దసాధికే శరణ్యే | కాళిదాసు శ్లోకం | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
| స కొత్త కన్నెనోయి చొరవింత కూడదోయి పైపైకిరాకు రాకోయి | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |