కాదలిక్క నేరమిల్లై
స్వరూపం
కాదలిక్క నేరమిల్లై (1964 సినిమా) | |
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
---|---|
నిర్మాణం | సి.వి.శ్రీధర్ |
తారాగణం | టి.యస్.బాలయ్య, ఆర్.ముత్తురామన్, రవిచంద్రన్, నగేష్, కాంచన, రాజశ్రీ |
సంగీతం | ఎమ్.ఎస్.విశ్వనాథన్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 22, 1964 |
నిడివి | 2గంటలు 38నిమిషాలు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కాదలిక్క నేరమిల్లై (తమిళం: காதலிக்க நேரமில்லை) 1964లో విడుదలైన ఒక తమిళ చిత్రం. ఈ చిత్రం జెమిని రంగుల ప్రయోగశాలలో ప్రాసెసింగ్ జరుపుకున్న తొలి చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తిరిగి తెలుగులో ప్రేమించిచూడుగా, హిందీలో ప్యార్ కియేజాగా తీశారు.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |