మనుషులు మమతలు
Appearance
మనుషులు మమతలు ,1965 ఆగస్టు 27 న విడుదల. యద్దనపూడి సులోచనారాణి కథ అందించగా, కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ప్రసాద్ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జయలలిత,జగ్గయ్య , గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజశ్రీ మొదలగు వారు నటించగా, సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
మనుషులు మమతలు (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ సహాయం: తాతినేని రామారావు |
---|---|
నిర్మాణం | ఎ.వి.సుబ్బారావు |
కథ | యద్దనపూడి సులోచనారాణి |
చిత్రానువాదం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్య, జె.జయలలిత, రాజశ్రీ, రమణారెడ్డి, పి.హేమలత, ప్రభాకరరెడ్డి |
సంగీతం | టి.చలపతిరావు, సహాయకుడు: కె.బాబూరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, టి.ఆర్.జయదేవ్ |
నృత్యాలు | హీరాలాల్ |
గీతరచన | దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ఆత్రేయ |
సంభాషణలు | ఆత్రేయ |
ఛాయాగ్రహణం | పి.ఎస్.సెల్వరాజ్ |
కళ | జి.వి.సుబ్బారావు, సహాయకుడు: జె.సూర్యనారాయణ |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నేను తాగలేదూ నాకు నిషా లేదు కొందరికి డబ్బు నిషా కొందరికీ క్లబ్బు నిషా లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిషా | దాశరథి | టి.చలపతిరావు | ఘంటసాల |
సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నదీ బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా | సి.నారాయణరెడ్డి | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిదికాదు, జంటగా నీజత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు | సి.నారాయణరెడ్డి | టి.చలపతిరావు | పి.సుశీల |
- ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను మెచ్చిన - ఎస్. జానకి , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
- కన్ను మూసింది లేదు నిన్ను మరిచింది లేదు నీ తోడు ఓ ప్రియతమా - సుశీల , రచన: దాశరథి
- నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నీ చెంతనే - సుశీల , రచన: దాశరథి
- నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుకనై - టి. ఆర్. జయదేవ్, ఎస్. జానకి , రచన: దాశరథి
- నీవు ఎదురుగా ఉన్నావు బెదరిపోతున్నావు - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె
- వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు ఘుమఘుమలో గుసగుస - సుశీల , రచన: దాశరథి కృష్ణమాచార్య.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)