కె.బాబూరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.బాబూరావు సీనియర్‌ ఫిలిం ఎడిటర్‌. అతను ప్రముఖ సినిమా దర్శకుడు క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు ఎడిట‌ర్ గా ప‌ని చేసాడు. అతను తెలుగు, తమిళం, హిందీ భాషల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు.  అందులో అనేక విజయవంతమైన చిత్రాలతో పాటు చక్కటి కథాంశంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు అధికంగా ఉన్నాయి. అతను ఎడిటర్‌గా పనిచేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నాడు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

అతను అనారోగ్యంతో బాధప‌డుతూ డిసెంబరు 8, 2018న చెన్నైలో మరణించాడు.[3]

సినిమాలు[4][మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Home: National Film Awards: Silver Lotus Award: National Film Best Editing".
  2. "నియర్‌ ఫిలిం ఎడిటర్‌ కన్నుమూత."
  3. "సిరిసిరిమువ్వ చిత్ర ఎడిటర్ కన్నుమూత".[permanent dead link]
  4. "కె.బాబూరావు చిత్రాలు". indiancine.ma.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]