ప్రేమ బంధం
Jump to navigation
Jump to search
ప్రేమ బంధం (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సంజీవినీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా - పి.సుశీల - రచన: వేటూరి
- అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యో రామా చెబితే - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మ - వి.రామకృష్ణ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏజన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై నీవ నా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే గువ్వలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)