జననీ జన్మభూమి
Appearance
జననీ జన్మభూమి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
---|---|
నిర్మాణం | కోగంటి కేశవరావు |
తారాగణం | బాలకృష్ణ, శారద, సుమలత, ఎస్. రాజ్యలక్ష్మి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
నిర్మాణ సంస్థ | భ్రమరాంబికా మూవీస్ |
విడుదల తేదీ | జులై 27, 1984 |
భాష | తెలుగు |
జనని ఇజన్మభూమి 1984 లోవచ్చిన సినిమా. శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్ పతాకంపై కె విశ్వనాథ్ దర్శకత్వంలో కోగంటి కేశ్వరావు నిర్మించాడు.[1] ఇందులో నందమూరి బాలకృష్ణ, సుమలత, సత్యనారాయణ, శారద ముఖ్య పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[2]
తారాగణం
[మార్చు]సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కళ: తోటా
- నృత్యాలు: శేషు
- స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
- పోరాటాలు: మాధవన్
- సంభాషణలు: డి.వి.నరస రాజు
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది రమేష్
- సంగీతం: కె.వి.మహదేవన్
- స్క్రిప్ట్: కొంపెల్లా విశ్వం
- ఛాయాగ్రహణం: కస్తూరి
- కూర్పు: జి.జి.కృష్ణరావు
- నిర్మాత: కె. కేశవ రావు
- కథ - చిత్రానువాదం - దర్శకుడు: కె. విశ్వనాథ్
- బ్యానర్: శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్
- విడుదల తేదీ: 1984 జూలై 27
పాటలు
[మార్చు]ఎస్ | పాట పేరు | సాహిత్యం | గాయకులు | పొడవు |
---|---|---|---|---|
1 | "తడిసిన అందాలలో" | వేటూరి సుందరరామమూర్తి | మాధవపెద్ది రమేష్, పి. సుశీల | 4:12 |
2 | "తూలే తులే తుహెలేనమ్మ" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:17 |
3 | "ఘల్లు ఘల్లున కాళ్ళ" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:23 |
4 | "పలుకు తేనెల తల్లి పవళించ" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, పి.సుశీల | 2:25 |
5 | "చీర గంగ తానాలు" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్పీ సైలాజా | 3:55 |
మూలాలు
[మార్చు]- ↑ "Janani Janmabhoomi (Review)". IMDb.
- ↑ "Janani Janmabhoomi (Cast & Crew)". Nth Wall. Archived from the original on 2015-01-28. Retrieved 2020-08-30.