Jump to content

కాలాంతకులు

వికీపీడియా నుండి

1978 లొ విడుదలైన కాలాంతకులు తెలుగు చలన చిత్రం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, జయసుధ, కాంచన, ముఖ్య తారాగణం. కవిత ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.

కాలాంతకులు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాధ్
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
నిర్మాణ సంస్థ కవితా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.విశ్వనాథ్
  • నిర్మాత: డి.వి.ఎస్.రాజు
  • కథ: డి.వి.ఎస్.యూనిట్
  • స్క్రీన్ ప్లే: కె.విశ్వనాథ్, ఎం.భీమేశ్వరరావు, ఆర్.కె.ధర్మరాజు
  • మాటలు: సముద్రాల
  • పాటలు: సి.నారాయణరెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • కూర్పు: బాబూరావు
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • స్టంట్స్: మాధవన్
  • నృత్యం: సలీమ్‌
  • నేపథ్య గాయకులు: విస్సంరాజు రామకృష్ణ, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • నిర్మాణ సంస్థ: కవితా ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:1978.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా, కె.వి.మహదేవన్ స్వరపరిచాడు.[1]

క్ర.సంపాటపాడినవారు
1అంతా నాటకం మనదంతా నాటకంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ
2మంచోడు దొరికాడు మంగళవారం మారుతుంది జాతకం బుధవారంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3కొండా కోనా పిలిచింది కొమ్మా రెమ్మా పిలిచిందిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4పడిందిరోయ్ పడనే పడిందిరోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలోన విరుచుకు పడిందిరోయ్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ పి.సుశీల
5ఎవరున్నారు ఇంకెవరున్నారు నిన్నుమించిన దైవం?పి.సుశీల
6రంగూ రంగూల పండగ ఇది రామా చక్కని పండగఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

మూలాలు

[మార్చు]
  1. ↑ కేతా (1978). కాలాంతకులు పాటల పుస్తకం. p. 16. Retrieved 27 June 2021.

బయటిలింకులు

[మార్చు]