Jump to content

అత్తిలి లక్ష్మి

వికీపీడియా నుండి
అత్తిలి లక్ష్మి
అత్తిలి లక్ష్మి
జననం
Attili, West Godavari, Andhra Pradesh
మరణం2019 సెప్టెంబరు 23(2019-09-23) (వయసు 78)
కోయింబత్తూర్
మరణ కారణంహార్ట్ ఎటాక్
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1965-2012

అత్తిలి లక్ష్మి తెలుగు చలనచిత్ర నటి. ఎక్కువగా సహాయపాత్రలలో నటించింది.

సినిమాలు

[మార్చు]

ఈమె నటించిన కొన్ని సినిమాలు :

తెలుగు

[మార్చు]
  1. ప్రమీలార్జున యుద్ధం (1965)
  2. పరమానందయ్య శిష్యుల కథ (1966 )
  3. పూల రంగడు (1967)
  4. జగన్మోహిని (1978)
  5. దశ తిరిగింది (1979)
  6. ఏడంతస్తుల మేడ (1980) - జానకి (సుజాత) తల్లి
  7. పిల్లజమిందారు (1980) - చిట్టి (జయసుధ) తల్లి
  8. పెళ్ళిగోల (1980)
  9. బుచ్చిబాబు (1980) - జయపాప
  10. సినిమా పిచ్చోడు (1980)
  11. న్యాయం కావాలి (1981) - పద్మావతి (సురేష్ కుమార్ తల్లి)
  12. శ్రీరస్తు శుభమస్తు (1981)
  13. సత్యం శివం (1981)
  14. ఏది ధర్మం ఏది న్యాయం (1982)
  15. గోపాలకృష్ణుడు (1982) - లక్ష్మి
  16. ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
  17. శ్రీరంగనీతులు (1983) - శోభ
  18. తాండవ కృష్ణుడు (1984) - పార్వతి
  19. వసంత గీతం (1984) - లక్ష్మి
  20. ఓ ఇంటి కాపురం (1985)
  21. దొంగ (1985)
  22. అదృష్టవంతుడు (1989)
  23. ఆదర్శవంతుడు (1989) - అన్నపూర్ణ
  24. ప్రజలమనిషి (1990)
  25. చిత్రం భళారే విచిత్రం (1991)
  26. కాలేజీ బుల్లోడు (1992)
  27. మేడమ్ (1994)
  28. సంకల్పం (1995)
  29. లేడీస్ డాక్టర్ (1996) - జానకి (వినీత) తల్లి
  30. సాయిభక్తి క్షుద్రశక్తి (1999)
  31. జోరుగా హుషారుగా (2002)
  32. దేవి నాగమ్మ (2002)
  33. తిలాదానం (2002 సినిమా)

హిందీ

[మార్చు]
  1. ఏక్ దుజే కేలియే (1981) - వాసు (కమలాహసన్) తల్లి

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]