ఏది ధర్మం ఏది న్యాయం?
స్వరూపం
(ఏది ధర్మం ఏది న్యాయం నుండి దారిమార్పు చెందింది)
ఏది ధర్మం ఏది న్యాయం? (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | భానుచందర్, జగ్గయ్య , మాధవి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సత్య చిత్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఏది ధర్మం ఏది న్యాయం? 1982లో విడుదలైన తెలుగు సినిమా. సత్య చిత్ర కంబైన్స్ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించాడు. భానుచందర్, కొంగర జగ్గయ్య, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- భానుచందర్ - రాజేష్ గా
- జగ్గయ్య
- మాధవి - భారతిగా
- అత్తిలి లక్ష్మి
- సువర్ణ - భరణిగా
- రాజా
- కొంగర జగ్గయ్య
- షావుకారు జానకి
- జె.వి.సోమయాజులు
పాటల జాబితా
[మార్చు]- ధర్మం తులాభారం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- టైలోరే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అర్రు నెలలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- పొంచి ఉన్న, గానం.పి సుశీల.
సాంకేతిక వర్గం
[మార్చు]- సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు: వేటూరి సుందరారామమూర్తి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: డి.భాస్కరరావు
- నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ
- దర్శకత్వం: బాపు
- విడుదల తేదీ: 1982 ఫిబ్రవరి 11
మూలాలు
[మార్చు]- ↑ "Edhi Dharmam Edhi Nyayam (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.