Jump to content

ఏది ధర్మం ఏది న్యాయం?

వికీపీడియా నుండి
ఏది ధర్మం ఏది న్యాయం?
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం భానుచందర్,
జగ్గయ్య ,
మాధవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్య చిత్ర కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఏది ధర్మం ఏది న్యాయం? 1982లో విడుదలైన తెలుగు సినిమా. సత్య చిత్ర కంబైన్స్ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించాడు. భానుచందర్, కొంగర జగ్గయ్య, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ధర్మం తులాభారం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • టైలోరే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • అర్రు నెలలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • పొంచి ఉన్న, గానం.పి సుశీల.

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Edhi Dharmam Edhi Nyayam (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు

[మార్చు]