పెళ్ళిగోల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళిగోల
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం మురళీమోహన్ ,
నూతన్ ప్రసాద్
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి కంబైన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • మాటలు: కాశీ విశ్వనాథ్
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: మోహన్‌రావు

నటీనటులు[మార్చు]

సంక్షిప్త కథ[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సత్యం బాణీలు కూర్చాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ మొదలైనవారు పాడారు[1].

క్ర.సం పాట రచయిత గాయనీ గాయకులు
1 ఎదలో తుమ్మెద రొదలమ్మో నిదరే కంటికి రాదమ్మో ఇదేం పాడు గోల ఎస్.జానకి బృందం
2 జల్ జల్ జల్ చినుకోయమ్మా జిల్ జిల్ జిల్ వణుకోయమ్మా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,ఎస్.జానకి
3 మమతల మాకరందం మా అన్నా చెల్లెల అనుబంధం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
4 వినవే బాలా నా ప్రేమ గోల ప్రేమ గంగ పొంగెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
5 హయ్ సై అంటే సరి సై సై అంటే గురి సరదాల సరసాల ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. కొల్లూరు భాస్కరరావు. "పెళ్ళిగోల 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 17 January 2020.[permanent dead link]