Jump to content

పెళ్ళిగోల (1980 సినిమా)

వికీపీడియా నుండి
పెళ్ళిగోల
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం మురళీమోహన్,
నూతన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి కంబైన్స్
భాష తెలుగు

పెళ్ళిగోల 1980 డిసెంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మీ కంబైన్స్ పతాకం కింద యు.ఎస్.ఆర్. మోహన రావు లు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, నూతన ప్రసాద్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • మాటలు: కాశీ విశ్వనాథ్
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: మోహన్‌రావు

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సత్యం బాణీలు కూర్చాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ మొదలైనవారు పాడారు[2].

క్ర.సం పాట రచయిత గాయనీ గాయకులు
1 ఎదలో తుమ్మెద రొదలమ్మో నిదరే కంటికి రాదమ్మో ఇదేం పాడు గోల ఎస్.జానకి బృందం
2 జల్ జల్ జల్ చినుకోయమ్మా జిల్ జిల్ జిల్ వణుకోయమ్మా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,ఎస్.జానకి
3 మమతల మాకరందం మా అన్నా చెల్లెల అనుబంధం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
4 వినవే బాలా నా ప్రేమ గోల ప్రేమ గంగ పొంగెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
5 హయ్ సై అంటే సరి సై సై అంటే గురి సరదాల సరసాల ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Pelli Gola (1980)". Indiancine.ma. Retrieved 2022-12-18.
  2. కొల్లూరు భాస్కరరావు. "పెళ్ళిగోల 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 17 January 2020.[permanent dead link]

బాహ్య లంకెలు

[మార్చు]