Jump to content

పెళ్ళిగోల (1993 సినిమా)

వికీపీడియా నుండి
పెళ్ళి గోల
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం సురేష్ ,
శారద ,
రంభ
సంగీతం రాజ్-కోటి
నిర్మాణ సంస్థ రవీంద్ర మూవీస్
భాష తెలుగు

పెళ్ళిగోల 1993 జూన్ 25 న విడుదలైన తెలుగు సినిమా. రవీంద్ర మూవీస్ పతాకం కింద సి.వి.రెడ్డి, కె.శ్రీదేవి లు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. సురేశ్, శారద, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్ని అందించారు.[1]

పాటలు[2]

[మార్చు]
  • అమ్మో నొప్పి బాగా నొప్పి, ... : సాహిత్యం: డి.నారాయణ వర్మ, గానం: మనో, చిత్ర
  • బావ బావ ... బంతి పూవా... సాహిత్యం: వేటూరి, గానం: బాలు, చిత్ర
  • గోల గోల గోల గోల పెళ్ళి గోల, గోల గోల గోల గోల వింత గోల.... సాహిత్యం: వెన్నెలకంటి, గానం: బాలు, చిత్ర
  • ఇది రాగమైన అనురాగమే, తొలి అనుభవ గీతమిదే...(1) : సాహిత్యం: వేటూరి, గానం: బాలు, చిత్ర
  • ఇది రాగమైన అనురాగమే, తొలి అనుభవ గీతమిదే...(2) : సాహిత్యం: వేటూరి, గానం: బాలు

మూలాలు

[మార్చు]
  1. "Pelli Gola (1993)". Indiancine.ma. Retrieved 2022-12-17.
  2. Peeli Gola (1993) - Raj-Koti (in ఇంగ్లీష్), retrieved 2022-12-18[permanent dead link]

బాహ్య లంకెలు

[మార్చు]