ముగ్గురమ్మాయిల మొగుడు
స్వరూపం
ముగ్గురమ్మాయీల మొగుడు ,1983 మే 26 విడుదలైన తెలుగు చిత్రం.రేలంగి నరసింహారావు దర్శకత్వంలో చంద్రమోహన్ , ముచర్ల్లఅరుణ జంటగా నటించిన చిత్రం.సంగీతం చక్రవర్తి అందించారు.
ముగ్గురమ్మాయిల మొగుడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
నిర్మాణ సంస్థ | నాగార్జున పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- అరుణ
- విజ్జి
- సాధన
- రమణమూర్తి
- రాళ్లపల్లి
- భాస్కర్
- రామన్నపంతులు
- రవికాంత్
- వీరభద్రరావు
- ఝాన్సీ
- అత్తిలి లక్ష్మి
- కైకాల సత్యనారాయణ
పాటల జాబితా
[మార్చు]1.ఊరేది పేరేది కుర్రోడా ఎర్రంగా బుర్రంగా , రచన: గోపి, గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
2.ఎర్ర ఎర్రని సిగ్గు తూరుపు బుగ్గులో కన్నె మొగ్గలు , రచన: గోపీ, గానం.పి.సుశీల
3.కురిసే వెన్నెల్లో విరిసే కొండల్లో , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
4.పొద్దు పొడిచే పొద్దు పొడిచే సన్నగా పూలు విరిసి , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5.శుభవార్త ఓక శుభవార్త నీకు నా పెళ్లి కుదిరిందoట , రచన: గోపి, గానం.పి.సుశీల .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.